Coalition Government : రూపాయలు నాలుగు వందల కోట్లు విడుదల

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మంచి శుభవార్త అందించింది. పండుగ వేళ ఫీజు రియంబర్స్ మెంట్ కింద రూపాయలు నాలుగు వందల కోట్లు విడుదల చేసింది. గత వైసిపి ప్రభుత్వం రూపాయలు నాలుగు వేల కోట్లు బకాయి పెట్టిందని, కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తోందని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు రూపాయలు ఒకవేయి,రెండు వందల కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs. 400 crores released

You cannot copy content of this page

Scroll to Top