CMRF : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ఇటీవలె హాస్పటల్స్ నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 77 మందికి రూ.42,02,377/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా సదరు చెక్కులను ఆదివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, చేతులమీదిగా బాధిత కుటుంబాలకు అందజేశారు.

ఈ సంధర్బంగా వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's Relief Fund Cheques Distribution

You cannot copy content of this page

Scroll to Top