తేదీ : 13/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ పదవీ విరమణ చేసినటువంటి హోంగార్డులకు ఆర్థిక సాయం అందించారు. హోంగార్డు లు హరిప్ ఖాన్ కు రూపాయలు ఐదు లక్షల,పందొమ్మిది వేల,ఏడు వందల ఇరువై, మహిళా హోంగార్డ్ పద్మావతికి రూపాయలు ఐదు లక్షల,ఇరువై మూడువేల,తొమ్మిది వందల ఎనబై గల చెక్కులను అందజేశారు. వాళ్ల సంక్షేమానికి తమ వేతనం నుండి, ఒకరోజు వేతనాన్ని స్వచ్ఛందంగా అందించడం ద్వారా ఈ సహాయం సమకూరు తోందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


