Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,జనవరి.11,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి మ12.22 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:చిత్ర రా8.25 వరకు
యోగం:సుకర్మ రా8.00 వరకు
కరణం:కౌలువ మ12.22 వరకు తదుపరి తైతుల రా1.11 వరకు
వర్జ్యం:రా2.31 – 4.15
దుర్ముహూర్తము:సా4.10 – 4.54
అమృతకాలం:మ1.32 – 3.15
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం:5.37
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top