జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Chelluboyina Venu

వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు & మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు

Chelluboyina Venu : త్రినేత్రం న్యూస్ : రాజమండ్రి రూరల్ జూన్ 4 గురువారం… కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నవినం చేసిందని తూర్పుగోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆరోపించారు…

అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నేత్రుత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నిటిని గాలికి వదిలేసి వారి సొంత మనుషులకు రాష్ట్రాన్ని దోచిపెడుతూ పబ్బం గడుపుతున్నారని, ప్రతి మంగళవారం అప్పుకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కొన్ని వేల కోట్లు అప్పులు తెస్తున్న ఏ పేదవాడికి ఎటువంటి లబ్ది చేకూర్చలేదని ప్రవేశపెట్టిన ఏ పథకం కుడా అమలు కావడం లేదని పథకాన్ని ప్రజలకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిoదని అన్నారు,రాష్ట్రంలో పేదవాళ్లని పేద వాళ్ళగా మిగిల్చేచేస్తున్నారని, వారి మద్దత్తు దారులు మాత్రం రాష్టాన్ని దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారని అన్నారు…

ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల స్వామినాయుడు, కడియం మండల పార్టీ అధ్యక్షులు యాదవుల సతీష్ చంద్ర స్టాలిన్,రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు,తిరుమలశెట్టి శ్రీను,వెలుగుబంటి అచ్యుతరామయ్య, తాడాల చక్రవర్తి,కొత్తపల్లి శివాజీ,సంగీత వెంకటేశ్వరరావు,ఊటుకూరి శైలజ, చింతపర్తి రాంబాబు,టేకి శ్రీను,లావేటి రమేష్,చిలుకూరు రామకృష్ణ,నాగిరెడ్డి మోహన్ ,ఆకులు సుధాకర్,బత్తిన శ్రీధర్ గుబ్బల రామ్మూర్తి,బుడ్డికి పండు,గంగా రావు,పెద్దఎత్తున అభిమానులు జహారయ్యారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page