జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Police raid gambling establishments

జూదం ఆడుతున్న ఆరుగురు అరెస్టు .

Police raid : చింత పల్లి జూన్ 04, త్రినేత్రం న్యూస్. చింత పల్లి మండల పరిధిలోని గొడుకోండ్ల గ్రామ శివారులో జూదం స్థావరాల పై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు .స్థానిక సుప్రీం వైన్స్ సమీపంలోనీ చెట్ల పొదలలో ఆడుతున్న ఆరుగురు జూద గాళ్లను అరెస్టుచేసి వారివద్ద నుండి 40,500 నగదు, మూడు మోటర్ బైక్ లు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చింత పల్లి ఎస్ ఐ ముత్యాల రామూర్తి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page