త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫోన్ – మిత్ర’ కార్యక్రమాన్ని ఈరోజు వికారాబాద్ జిల్లా కొత్తగడి గురుకుల బాలికల పాఠశాలలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి. కె. సాయి లత ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు వారి తల్లి దండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇంత చక్కటి అవకాశాన్ని అందించినందుకు పిల్లలు,తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కి,సెక్రటరీ అలుగు వర్షిణి కి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కి ధన్యవాదాలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


