Changes in Toll Collection Rules : నేటి నుంచి టోల్ వసూలు రూల్స్ లో మార్పులు
Trinethram News : దేశంలోని నేషనల్ ఎక్స్ ప్రెస్ వేలపై టోల్ వసూలు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ప్రకారం, పనులు పూర్తిగా ముగియని ఎక్స్ ప్రెస్ వేలపై పూర్తి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు.
కేవలం పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ నేషనల్ హైవేల కంటే ఎక్స్ ప్రెస్ వేలపై 25% అధికంగా ఉండే టోల్ భారం, పాక్షికంగా ప్రారంభమైన రహదారులపై ప్రయాణించే వారికి దీనివల్ల తగ్గనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

