అమరావతి : మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 16న అమరావతికి రానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో చంద్రబాబు మాట్లాడారు. బిల్ గేట్సున్న మూడు సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదే అని అన్నారు.
తొలిసారి హైటెక్ సిటీ (హైదరాబాద్) కోసం, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


