Chain Snatching : హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో చెయిన్ స్నాచింగ్

TRINETHRAM NEWS

Trinethram News : ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మెడలోని బంగారు చెయిన్ లాక్కెళ్లిన దుండగులు. దుండగున్ని ఆపే ప్రయత్నం చేయగా, బైక్ పై పరార్.

సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మామిండ్ల నవ్య. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు. దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chain snatching in Excise Colony

You cannot copy content of this page

Scroll to Top