ANDHRAPRADESH

Accused Arrested : చోరీ కేసులో నిందితుల అరెస్ట్.

TRINETHRAM NEWS

తిరుపతి. 9 గ్రాముల బొందు చైను, గుండ్లు స్వాధీనం. గత సంవత్సరం నవంబర్ 15న తిరుపతి సెంట్రల్ బస్టాండ్ లో జరిగిన చోరీ కేసులో….. కొర్లకుంట సంజయ్ గాందీ కాలనీ కి చెందిన లావణ్య తిరువన్నామలై నుండి తిరుపతికి బస్టాండ్ లో దిగుతుండగా ఆమె మెడలో వున్న గొలుకు చోరీ.

ఈస్ట్ పోలీస్ స్టేషన్లో బాధ్యతరాల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు. అన్నమయ్య జిల్లా, పీలేరు మండలం,తలపల పంచాయతీ, వడ్డిపల్లికి చెందిన సుధాకర్ చోరీ చేసినట్టు గుర్తించిన పోలీసులు. పెద్దకాపు లేఅవుట్ వద్ద నినేతుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు సీఐ శ్రీనివాసులు వెల్లడి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Accused arrested in theft case

You cannot copy content of this page