Dense Fog : దట్టమైన పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

TRINETHRAM NEWS

Trinethram News Andhra : గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్, సింగపూర్, ఢిల్లీ, ఇస్తాంబుల్ నుండి వచ్చిన విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి.

సేఫ్ ల్యాండింగ్కు క్లియరెన్స్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు ప్రభావం తగ్గే వరకు ఈ అంతరాయం కొనసాగుతుందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dense fog.. Planes circled in the air

You cannot copy content of this page

Scroll to Top