ఏలూరు జిల్లా : జనవరి 10: (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, మండలం లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడిపందాలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్ల తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వాటి కోసం ఏర్పాటు చేసినటువంటి బరులను వాళ్లు ధ్వంసం చేశారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని , ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


