Trinethram News : కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చేలా కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. జాతీయ విద్యుత్ విధానం 2026 ముసాయిదా ప్రకారం, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి ఖర్చులతో విద్యుత్ ఛార్జీలను అనుసంధానించనున్నారు.
దీనివల్ల ప్రతీ ఏడాది లేదా నిర్ణీత వ్యవధిలో విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల డిస్కంలు సకాలంలో ఛార్జీలను సవరించడంలో విఫలమైతే, విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


