Central Government : ఇంధనంపై భారీగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

TRINETHRAM NEWS
central government has drastically

Central Government : పెట్రోల్‌పై లీటరుకు రూ.13 నుండి రూ.3కి, డీజిల్‌పై రూ.10గా ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం… దీని వల్ల వినియోగదారులకు ధరలు తగ్గే అవకాశం లేదు

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల వల్ల నష్టాల్లో ఉన్న ఆయిల్ కంపెనీలకు ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి తగ్గిస్తూ రిటైల్ ధరలు పెంచే అవసరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం…

You cannot copy content of this page

Scroll to Top