
Red Wing Drone Crashes : ఆంధ్రప్రదేశ్ : అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలం బొయితిలి సమీపంలో రెడ్ వింగ్ సంస్థకు చెందిన భారీ డ్రోన్ అదుపుతప్పి చెట్లలో కూలిపోయింది. ఈ డ్రోన్‌ను ఏజెన్సీ ప్రాంతంలో అత్యవసర వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్‌గా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో డ్రోన్ ప్రయోగాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

