Amaravati from Palakollu : పాలకొల్లు నుంచి అమరావతికి బయలుదేరిన కారులు, బస్సులు

TRINETHRAM NEWS

తేదీ : 02/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతి పున; ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం పాలకొల్లు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు , మహిళలు బయలుదేరి వెళ్లడం జరిగింది. సాయంత్రం జరిగే మోదీ సభకు జల వనరుల శాఖ మంత్రి , స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇచ్చిన పిలుపుమేరకు ఆ సభను విజయవంతం చేయడానికి బయలుదేరి వెళ్లారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cars and buses leaving

You cannot copy content of this page

Scroll to Top