Parthasarathi : అమరావతి బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 02/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, మండలం సంబంధించిన గ్రామాలలో అమరావతి వెళ్లే బస్సులను మంత్రి కొలుసు పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. మరి బంధం గ్రామం నుండి ప్రత్యేక బస్సుల్లో ప్రధాని మోదీ సభకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
సంబంధిత కూటమి నాయకులు , అధికారులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సమన్వయంతో పనిచేసి ఆ సభను విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister flagged off Amaravati

You cannot copy content of this page

Scroll to Top