జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Career and skill development awareness

Career and Skill Development : దేవరకొండ డివిజన్ మే 19, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కమలాపూర్ రైతు వేదిక నందు ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా స్పోర్ట్స్ వీక్ రెండో వారం వీడియో కాన్ఫరెన్స్ లో దాదాపు 40 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మరి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విద్య మరియు స్పోర్ట్స్ కు సంబంధించిన అనేక విషయాలు నేర్చుకోవడం జరిగినది.

అని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT, PD లు J చంద్రయ్య, తస్లీమ్, నిర్వాహకులు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో MPDO డానియల్ పాల్గొని విద్యార్థులకు విద్యా గురించి క్రీడల గురించి వివరించారు. నైపుణ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాము, వీరన్న, రమేష్, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page