MLA Sri Ganesh : 3 లక్షల రూపాయల విలువైన LOC అందజేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

TRINETHRAM NEWS

అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక ప్రాంతానికి చెందిన దుర్గళ్ళ గణేష్ సతీమణి రేణుక కి నిమ్స్ హాస్పటల్ వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పడంతో వారు వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుంచి సహాయం చేపించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సంప్రదించడంతో ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో రేణుక కి ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల విలువైన LOC ముంజూరు అయింది
బుధవారం పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేణుక కి మంజూరు అయిన LOC ని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహ,సంకి రవీందర్, మురళీ ముదిరాజ్ లతో కలసి అందజేసి వారు త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలని మనసారా ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cantonment MLA Sri Ganesh presented LOC worth Rs 3 lakh

You cannot copy content of this page

Scroll to Top