CM Chandrababu : రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : సమీక్షకు హాజరైన దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైలు కనెక్టివిటీ, తెలంగాణ, కర్నాటక, చత్తీస్ గడ్ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ ల్యాండ్ నుంచి రైలు రవాణాపై సమీక్షలో చర్చ.

రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీపై సమావేశంలో చర్చ. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ పెంచడంపై సమావేశంలో చర్చ.

హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూర్, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Chandrababu Naidu reviewed the railway projects

You cannot copy content of this page

Scroll to Top