10 మంది గల్లంతు
Trinethram News : ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్సు అలకనంద నదిలో పడి ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ జిల్లా ఘోత్తీర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


