తేదీ : 26/12/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); రుషికొండ భవనాలను , భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించే అంశంపై ఇటీవల మంత్రుల కమిటీ చర్చించింది. ఈనెల అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిది వ తారీకున తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు
విష్ణు కుమార్ రాజు స్పందించారు.
స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.రుషికొండను ఆదాయ వనరులుగా కాకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించి ఆధ్యాత్మిక నగరంగా మార్చాలని ఆయన సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


