Ramavat Ravindra Kumar : పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ జూలై 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య పంక్షన్ తెలుగుపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బొడ్డుపల్లి బాలయ్య మనవరాలు పుట్టినరోజు వేడుకలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. వారి వెంట బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, బిఆర్ఎస్ మండల కార్యదర్శి చాట్ల రాములు, మైనంపల్లి ప్రవీణ్, ఓర్సు వెంకటయ్య, రామచంద్రం, బిఅర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Nalgonda District

You cannot copy content of this page

Scroll to Top