Pollution Vehicles : నెంబర్ ప్లేట్ లేని సౌండ్

TRINETHRAM NEWS

పొల్యూషన్ వెహికల్స్ పై ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని మునిసిపల్ టీ జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్లు, వాహనం కి సౌండ్ పొల్యూషన్, ఫోర్ వీలర్ వెహికల్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వాహనానికి సంబంధించిన పత్రములు అన్ని ఉండాలని తెలియజేసినారు. వాహనాలు స్పీడ్ గా డ్రైవ్ చేయడం నెంబర్ లేకుండా వాహనం నడప రాదని తెలియజేసినారు.

టు వీలర్ వాహనాలు శబ్ద కాలుష్యానికి సంబంధించిన సైలెన్సర్లతో రాముని ట్రాఫిక్ పోలీస్ వారు ఒక స్టాపర్ను తయారు చేయడం పట్టణంలో శబ్దం చేసుకుంటూ వాహనం నడపరాదని మైనర్లకు వాహనం ఇవ్వరాదని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో రాముల ట్రాఫిక్ సిఐ బి.రాజేశ్వరరావు, పెద్దపెల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ మరియు మంచిర్యాల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ మరియు ఎస్సైలు హరి శేఖర్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sound without number plate

You cannot copy content of this page

Scroll to Top