కూకట్ పల్లి జనవరి 30. (త్రినేత్రం న్యూస్) : వెంకటేశ్వర నగర్ డివిజన్లో గల రంగారెడ్డి నగర్ కమాన్ దగ్గర కొలువైన చిన్న మేడారం జాతరను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు సందర్శించారు.
ఈ సందర్భంగా గొట్టిముక్కుల పెద్ద భాస్కర్ రావు సమ్మక్క సారక్కలను పగిడిద్దరాజులను దర్శించుకొని ముక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారక్కలను మొక్కుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాచర్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల పెద్ద భాస్కర్ ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


