జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో సురభి రాజేష్ సోదరి మంజుష వివాహ వేడుకలో పాల్గొని వధువును ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజీ, గాదెగోని వెంకటేష్ గౌడ్, పాలకుర్తి సుమిత్ తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tati participated in the

You cannot copy content of this page