Mon. Mar 9th, 2026

Bomb Threats : కోర్టులకు మళ్లీ బాంబు బెదిరింపులు

TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపుతున్నాయి.

Trinethram News : తెలంగాణలోని నాంపల్లి కోర్టు, హైకోర్టు.. విశాఖ జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టు దుండగులు హెచ్చరికలు పంపారు. వెంటనే అప్రమత్తమైన బాంబు స్క్వాడ్, క్లూస్ టీం కోర్టు ఆవరణలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bomb threats to courts again

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page