iBOMMA Ravi’s Bail Petition : iBOMMA రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన iBOMMA నిర్వాహకుడు రవి

కేసు దర్యాప్తు జరుగుతుందని, రవికి ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండడంతో బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపిన పోలీసులు

దీంతో రవి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nampally court dismisses iBOMMA Ravi's bail petition

You cannot copy content of this page

Scroll to Top