తేదీ : 06/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. తిరుపతి ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీసులకు మెయిల్ పంపారు. వర్సిటీ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఏర్పాటుచేసిన హెలి ఫ్యాడ్ వద్ద ఐదు ఆర్ డి ఎక్స్ ఐ ఈ డి బాంబులు పెట్టినట్లు హెచ్చరికలు చేశారు. అప్రమత్తమైన బాంబు స్కాడ్ , పోలీసులు తనిఖీలు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


