ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Boat capsizes in Vietnam

తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువమంది టూరిస్టులు మృతి..

వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్..

Boat Capsizes : త్రినేత్రం న్యూస్ :”ఒక విషాద సంఘటనలో.. కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో.. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది.. స్థానిక అధికారులు గాలింపు మరియు సహాయక చర్యలు కొనసాగిస్తూ..ఈ ఘటనకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకుంటున్నారు…”

బాధిత కుటుంబాలకు సమాచారం మరియు సహాయం అందించేందుకు.. హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. దీనిని ఈ క్రింది నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు:

+84 36 281 7930
+84 91552 37 14
+84 33 452 0414

అలాగే హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది..దీనిని +84 91 308 9165 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page