త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం… నెల్లూరు ఆర్టీసీ జనరల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డిని కలుసుకున్న బోగోలు మండలం బిజెపి అధ్యక్షులు వీరాల .శ్రీనివాస్ యాదవ్ కావలి నుండి బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు కి సాయంత్రం సమయాలలో బస్సులు లేనందున ప్రజలు అవస్థలు పడుతున్నారని, సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని లిఖితపూర్వకంగా అర్జీ ఇవ్వడం జరిగింది. దీనికి సానుకూలంగా చైర్మన్ స్పందించి కావలి ఆర్టీసీ డిపో మేనేజర్ గతో మాట్లాడి వీలైనంత త్వరగా బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నవారు బిజెపి బోగోలు మండల అధ్యక్షులు వీరాల శ్రీనివాస్ యాదవ్ మరియు నాగులవరం పంచాయతీ ప్రెసిడెంట్ రామారావు , మాజీ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు , ఓ .బి. సి. అధ్యక్షులు తమిశెట్టి సుబ్రహ్మణ్యం , మండల కార్యదర్శి పసుపులేటి సూర్య ఆధ్యాత్మిక బోధకులు నరసింహారావు , రాజవర్ధన్ , వెంకటేశ్వర్లు , ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


