వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహనీయుని 76వ జయంతి పురస్కరించుకొని వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పించడం జరిగింది వికారాబాద్ పరిగి పట్టణంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు p రమేష్ కావలి వసంత్ కుమార్, రాములు, గంగపురి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


