18 నెలల నుంచి పట్టించుకోకుండా వ్యవరించడం సరైనది కాదు
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మెస్ కాస్మోటిక్ బిల్లులు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ఫీజుల విడుదల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం- ఎస్ ఎఫ్ ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బుడీగా వెంకటేష్.
దేవరకొండ జులై 08 త్రినేత్రం న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ ఉన్న 8400 కోట్ల కు పైగా ఫీజు రీయంబర్స్ మెంట్స్,స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ పట్టణ కేంద్రంలో 800 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు బుడిగ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


