Mon. Mar 9th, 2026

India AI Summit : రేపటి నుంచే ఇండియా ఏఐ సదస్సు

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ’ సదస్సు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 20 దేశాల ప్రతినిధులు, శాం ఆల్ట్మన్ (OpenAI), బిల్ గేట్స్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు పాల్గొంటున్నారు.

ప్రధాని మోదీ 40 మందికి పైగా సీఈఓలతో భేటీ అయి, భారత్లో ఏఐ పెట్టుబడులు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India AI Summit to begin tomorrow

Related Post

You cannot copy content of this page