Trinethram News : Oct 04, 2025, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారిక సన్నద్ధత ప్రారంభం అయ్యింది. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్న ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రెండు రోజుల పాటు పాట్నాలో ఉంటారు. అధికారుల పర్యటనలో ఎన్నికల నిర్వహణ, మోనిటరింగ్, సురక్షా ఏర్పాట్లు, ఓటర్లందరికీ సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే ఏ క్షణంలోనైనా బీహార్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


