Election :దర్గా నూతన కమిటీ ఎన్నిక

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని హజ్రత్ ఖాజా సయ్యద్ షా యుసూఫొద్దీన్ దర్గా నూతన కమిటీని శనివారం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈసందర్భంగా దర్గా పీఠాధిపతులైన హజ్రత్ ఖాజా సయ్యద్ షా షర్ఫుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. దర్గా కమిటీ అధ్యక్షులుగా బాబా షర్ఫుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా బల్మూరి వెంకటయ్యతో పాటు ఆరుగురుని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Election of new committee

You cannot copy content of this page

Scroll to Top