
Beginning of New Era : విశాఖపట్నం జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 31; ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇది కేవలం పరిపాలన నిర్ణయం కాదని, ఆ ప్రాంత అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలికే మేలు రాయని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు సామాజిక సంస్థలు చేసిన నిరంతర ఉద్యమాలకు ఇది విజయ చిహ్నమని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
