Kinjarapu Atchannaidu : వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమలలో మంత్రి అచ్చె న్నాయుడు స్వామిని దర్శించుకోవడం జరిగింది. విఐపి విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి మరియు చిత్రపటాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister visited Lord Venkateswara

You cannot copy content of this page

Scroll to Top