Bawa’s Uncles Die : బావా బామ్మర్దులు మృతి

TRINETHRAM NEWS

అనంతపురం జిల్లా : ఫిబ్రవరి 27: (త్రినేత్రం న్యూస్); గుత్తి మండలంలో ఎంగిలి బండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన బావా బామ్మర్దులు అయినటువంటి రంగస్వామి, పవన్ మృతి చెందారు.

వాళ్లు స్నేహితుడు వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాళ్లను బొలెరో వాహనం ఢీకొన్నట్లు సమాచారం. మృతులు ఇసురాళ్లపల్లికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో
విషాదం నెలకొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bawa's uncles die

You cannot copy content of this page

Scroll to Top