Minister Parthasarathy : ఇళ్ల పట్టాలు రద్దు

TRINETHRAM NEWS

గుంటూరు జిల్లా : అమరావతి: ఫిబ్రవరి 27: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనార్హుల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రి పార్థసారథి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హాయంలో ఇళ్ల పట్టాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించి అనహర్హుల పట్టాలను రద్దు చేస్తామని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

House titles cancelled

You cannot copy content of this page

Scroll to Top