కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 27 : కెపిహెచ్బి కాలనీ 15వ పేసులో నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరిసతీష్ రెడ్డి ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పుష్ప రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ, ఫణి కుమార్, బండి సుధా, రమణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


