ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Bandari Mahesh

Bandari Mahesh : త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఎంతగానో కృషి చేస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బండారి మహేష్. అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారి మహేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ మండల వారిగా, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కమిటీ ఏర్పాటు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ నూతన కమిటీని ఏర్పాటు చేసిన అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు బండారి మహేష్ ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు తమ్మిశెట్టి పోసి బాబు,బరగడ రవి, పామర్తి మధు, దమ్మపేట కు చెందిన చిన్న చెట్టి చిట్టిబాబు,వనమాల సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page