Rajireddy : త్యాగానికి ప్రతీక బక్రీద్

TRINETHRAM NEWS

సర్పంచుల సంగం అధ్యక్షులు కె.రాజిరెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దోమ.త్యాగం తో కూడిన జీవితం ఎంత గొప్పదో తెలియ పరిచ్చేదే బక్రీద్ అని దోమ మండల సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్యలు తెలిపారు తమ అవసరాన్ని కొంత వరకు తగ్గించు కొని పేద సాదలతో ఆనందం పంచుకోవడం పరోపకారం మాన వీయా కోణాలు ఎన్నో బక్రీద్ పండగ సందర్బంగా కనబడుతాయి ఈ కార్యక్రమం లో కోదాడ కోర్ట్ జడ్జిఉమర్ స్థానికంగా జరిగిన బక్రీద్ పండగ లో ముస్లిం సోదరులతో పాటు బక్రీద్ పండగ అభినందన కార్యక్రమం లో పాల్గొన్నారు బీ ఆరెస్ నాయకులు నరేందర్ రెడ్డి బోయిని బుచ్చయ్య గొల్ల వెంకటేష్ కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా వార్డ్ సభ్యులు మైను ముస్లిం సోదరులు మత పెద్దలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bakrid symbolizes sacrifice

You cannot copy content of this page

Scroll to Top