తేదీ : 07/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి చల్లవారిగూడెం ఆర్ మరియు ఆర్ కాలనీలో గత నెలరోజుల నుండి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టీ _ పది క్రికెట్ టోర్నమెంట్ ముగియనుంది.
ఫైనల్ మ్యాచ్ నిర్వహించి మధ్యాహ్నం తరువాత డైనమిక్ శాసనసభ్యులు చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగా . రోషన్ కుమార్ , పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యి గెలుపొందిన వాళ్లకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మరియు నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూటమి నాయకులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


