Rajireddy : నూతన వదు వరులను అశీర్వదించిన రాజిరెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. దోమ..దోమ మండల పరిధిలోని మల్లేపల్లి లింగన్ పల్లికి గ్రామాలకు చెందిన ముత్యాల్ చెన్నయ్య వివాహం గండెడ్ మండలం వెన్నాచేడ్ లో బాస్ పల్లి గ్రామ బీ ఆరెస్ నాయకులు మల్లన్న కూతురు వివాహలకు దోమ మండల సర్పంచ్ల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి మల్లేపల్లి మాజీ సర్పంచ్ దొడ్ల అంజిలయ్య మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు సలీం లతో కలిసి హాజరు అయి నూతన వదు వరులను ఆశీర్వదించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajireddy blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top