గొడుగు లింగయ్య మృతి .
డిండి (గుండ్ల పల్లి) జూన్07 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామ సిపిఐ పార్టీ గ్రామ శాఖ సహాయ సెక్రటరీ శనివారం 07 న గొడుగు లింగయ్య మరణించడం జరిగింది భౌతికయంపై ఎర్రజెండా కప్పి పూలమాలవేసి నివాళులర్పించిన ,సిపిఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు Md మైనోద్దీన్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తూo బుచ్చిరెడ్డి,గ్రామ మాజీ సర్పంచ్ తిప్పర్తి విజేందర్ రెడ్డి, గ్రామ శాఖ సెక్రటరీ తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, మరియు శాఖ సభ్యులు తిప్పర్తి రాంరెడ్డి, కొత్తగొల్ల పెద్ద జంగయ్య, వేముల శ్రీను, తాటికొండ శ్రీను, తాటికొండ జమ్ములు, మాడ్గుల శ్రీను,బాత్కా అంజయ్య,వడ్డెమాను నారయ్య, బెల్లి యాదయ్య,కడారి తిరుపతయ్య,కొత్తగొల్లా తిరుపతయ్య, తదితరులు సంతాపం వ్వక్తం చేసారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


