జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 06/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో పీస్ కమిటీ సభ్యులు , విశ్వహిందూ పెద్దలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కుల, మత, భాష, పార్టీ బేధాలు లేకుండా అందరూ, సోదరి సోదర భావంతో, పండుగ జరుపుకోవాలని అన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bakrid festival should be

You cannot copy content of this page