
తేదీ : 12/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు పరిధిలో గల శివదేవుని చిక్కాల గ్రామంలోని అంగన్వాడి మెయిన్ సెంటర్, దగ్గులూరు గ్రామంలో తూర్పు వీధి అంగన్వాడి కేంద్రంలో బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ప్రొటెక్షన్ అధికారి మమత శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన తల్లులకు బాలల హక్కుల చట్టాల గురించి వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
