తేదీ : 19/09/2025. గుంటూరు జిల్లా: అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి దాదాపు పదమూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహన మిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూపాయలు పదిహేను వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో మూడు వందల నలబై మూడు ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


